VIDEO: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు బస్ సర్వీసులు

VIDEO: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు బస్ సర్వీసులు

HYD: చర్లపల్లి రైల్వే టెర్మినల్ వెళ్లడం కోసం RTC నూతన బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు గురువారం తెలిపింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా కొండాపూర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, సుచిత్ర, మణికొండ, అఫ్జల్ గంజ్, బోరబండ, పటాన్‌చెరు ప్రాంతాలకు నేరుగా రవాణా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి చర్లపల్లి బస్సుల వివరాలు వీడియోలో ఉన్నాయి.