క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి
ASR: చింతూరు ఆస్పత్రికి మంత్రి సంధ్యారాణి చేరుకున్నారు. బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని ఆమె పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. బస్సు డ్రైవర్ కోమాలో ఉన్నారు. అధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలి' అని పేర్కొన్నారు.