విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
➢ అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే గణబాబు
➢ విశాఖలో సందడి చేసిన ‘సంప్రదాయని సుద్దిని సుద్దపూసని’ మూవీ టీం
➢ పద్మనాభంలో కరెంట్ షాక్.. ఇద్దరు స్పాట్ డెడ్