టీడీపీలో చేరి మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

టీడీపీలో చేరి మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికయ్యారు. ఆర్డీఓ, ప్రీసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు ఆమెకు నియామక పత్రం అందజేశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి తాజాగా టీడీపీలో చేరారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లల్లో 22 మంది హాజరవ‌గా, ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి 13 ఓట్లు గౌతమికి లభించడంతో ఆమె విజయం సాధించారు.