ఇన్సూరెన్స్ చెక్కును హోంగార్డు కుటుంబానికి అందజేత

ఇన్సూరెన్స్ చెక్కును హోంగార్డు కుటుంబానికి అందజేత

BHNG: నారయణపూర్ పోలీస్ స్టేషన్‌లో పని చేసిన హోంగార్డు వేంకటేశం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచనల మేరకు, అదనపు ఎస్పీ పీ.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆక్సిస్ బ్యాంక్ డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. దీంతో రూ.34 లక్షల మంజూరైన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఇవాళ వెంకటేశం కుటుంబ సభ్యులకు అందజేశారు.