నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: ఆమదాలవలసలోని 11 KV ఫీడర్ పరిధిలో విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ పైడి. యోగేశ్వర రావు శనివారం ప్రకటనలో తెలిపారు. పార్వతీశం పేట, కృష్ణాపురం,కోర్టు, మున్సిపల్ ఆఫీస్, చంద్రయ్య పేట, తదితర ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులందరూ సహకరించాలని కోరారు.