ఉగ్రవాదులను వదలొద్దు :ఎమ్మెల్యే

NGKL: సాయుధ బలగాలు సింధూర ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్లోని 9 ఉగ్ర సంస్థల స్థావరాలపై దాడులు నిర్వహించి నేలమట్టం చేయడం ఎంతో గర్వకారణమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్‌లో ఒక మతాన్ని టార్గెట్ చేసిన పాక్ ఉగ్రవాదులు అమాయకులను చంపడం ఎంతో బాధాకరమన్నారు. ఉగ్రవాదులను ఎవ్వరినీ వదలొద్దన్నారు.