బాసర ఆర్జీయూకేటీ మ్యాథమెటిక్స్ అధ్యాపకుడికి డాక్టరేట్
NRML: బాసర ఆర్జీయూకేటీ మ్యాథమెటిక్స్ అధ్యాపకుడు జి. తిరుపతి డాక్టరేట్ పొందారు. న్యూ మరికల్ స్టడీ అఫ్ బౌండరీ లేయర్ ఫ్లో అఫ్ హిట్ మరియు మాస్ ట్రాన్స్‌ఫర్ ఇన్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ ఓవర్ ఏ స్ట్రెచింగ్ షిట్ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు హైదరాబాద్ గీతం వర్సిటీ డాక్టరేట్‌ను అందించింది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొ. గోవర్ధన్, అధ్యాపకులు అభినందించారు.