నాకు డబ్బులిచ్చే స్థాయికి నా భార్య వెళ్లింది: చంద్రబాబు

నాకు డబ్బులిచ్చే స్థాయికి నా భార్య వెళ్లింది: చంద్రబాబు

AP: ఆడవాళ్లు, మగవాళ్లు సమానమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఆడవాళ్లకు మగవారితో పాటు సమాన అవకాశాలు కల్పించాలని తెలిపారు. 35 సంవత్సరాల ముందు తన భార్యతో ఓ కంపెనీ పెట్టిస్తే.. దానిని సమర్థవంతంగా నడిపిస్తుందని చెప్పారు. ఎక్కడా అవినీతి జరగకుండా నడిపిస్తుందన్నారు. ఎప్పుడైనా డబ్బులు అవసరమై అడిగితే.. ప్రస్తుతం తనకు ఇచ్చే పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.