లేఆఫ్ ఈమెయిళ్లు.. తెల్లవారుజామునే ఎందుకు?

లేఆఫ్ ఈమెయిళ్లు.. తెల్లవారుజామునే ఎందుకు?

చాలా కంపెనీలు ఉదయం 6 గంటలకే లేఆఫ్ ఈమెయిళ్లు పంపుతున్నాయి. ఉద్యోగులు ఇంట్లో ఉన్నప్పుడే సమాచారం ఇస్తే ఆఫీసులో గందరగోళం జరగకుండా ఉంటుందని యాజమాన్యాల ఆలోచన. అలాగే, ఉద్యోగం నుంచి తీసివేసిన వారికి కంపెనీ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ యాక్సెస్‌ను ఒకేసారి నిలిపివేయడానికి కంపెనీలకు ఈ సమయం వీలు కల్పిస్తుంది. ఒరాకిల్ వంటి సంస్థలు కూడా ఇదే విధానం అనుసరించి వేలమందిని తొలగించాయి.