VIDEO: పెచ్చులుడుతున్న సీహెచ్‌సీ
PLD: పెచ్చులూడి ప్రమాద భరితంగా సామాజిక ఆరోగ్య కేంద్రం దర్శనమిస్తుంది. వివిధ రోగాలతో వచ్చిన రోగులు అక్కడే కూర్చోవడంతో పెచ్చులూడి మీద పడతాయనే భయం అధికంగా ఉందని స్థానికులు తెలిపారు. నూతనంగా నిర్మించిన 30 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగి కూడా తరలించలేదని వారన్నారు. ప్రమాదం జరిగే వరకు తగు చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.