హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* OUలోని గోదావరి హాస్టల్‌లో కల్తీ ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థుల ధర్నా
* గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీ.. 12 మంది అరెస్ట్ 
* జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బోరబండలో ప్రచారం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
* శంషాబాద్‌లోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో మొసలి సంచారం