VIDEO: ప్రమాదకరంగా మారిన గుంట.. పట్టించుకోని అధికారులు
BPT: అద్దంకి నుంచి రేణింగివరం వెళ్లే ప్రధాన రహదారిలో లోతైన గుంట ప్రమాదకరంగా మారిందని పలువురు ప్రయాణికులు ఇవాళ ఆరోపించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్న R&B అధికారులులో చలనం కూడా లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.