ఎస్పీ సూచనలతో గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు

ఎస్పీ సూచనలతో గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు

MHBD: జిల్లా ఎస్పీ డా.శబరీష్ సూచనల మేరకు నర్సింహులపేట మండలం వంతడపుల గ్రామంలో 7 నూతన సిసి కెమేరాల ఏర్పాటుకు గ్రామసర్పంచ్ మాలోతు బాలు నాయక్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌ని ఎస్సై సురేష్ ఈరోజు శాలువా కప్పి సత్కరించి అభినందించారు. అలాగే గంజాయిరహిత గ్రామంగా, 100% హెల్మెట్ ధరించే గ్రామంగా వంతడుపులను మార్చుకుంటామంటూ తీర్మానం చేశారు.