10,000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో పవర్‌ 5జీ

10,000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో పవర్‌ 5జీ

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ బడ్జెట్‌ సెగ్మెంట్‌లో మరో బిగ్‌ బ్యాటరీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కొన్ని వారాల క్రితం రియల్‌మీ పీ4 పవర్‌ పేరిట 10,001mAh భారీ బ్యాటరీతో ఓ ఫోన్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు అంతే బ్యాటరీ సామర్థ్యంతో నార్జో సిరీస్‌లో నార్జో పవర్‌ 5G పేరిట కొత్త ఫోన్‌ విడుదల చేసింది.