మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి

RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, కుల నిర్మూలన కోసం మహనీయులు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు.