చెన్నూరు ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు.

MNCL: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు భీమారం మండలంలోని ఎల్బీ పేట గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత 10:30 గంటలకు మందమర్రిలో లైబ్రరీ భవనానికి భూమి పూజ చేస్తారు. అనంతరం మందమర్రి మున్సిపల్ ఆఫీసులో రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.