ప్రథమ చికిత్సపై అవగాహన

ప్రథమ చికిత్సపై అవగాహన

శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేటు హై స్కూల్లో గురువారం జూనియర్ రెడ్ క్రాస్ విభాగం ప్రారంభించి, ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ పి. జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ సిస్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ గొలివి రమణ విద్యార్థులకు ప్రథమ చికిత్సపై శిక్షణ ఇచ్చారు.