నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
✦ కావలి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 
✦ జిల్లాలో మహిళలకు శక్తి యాప్‌పై విసృత అవగాహన కల్పించిన పోలీసులు
✦ శ్రీరామనవమి ఉత్సవాల్లో అశ్లీల కార్యక్రమాలపై కఠిన చర్యలు: పొదలకూరు CI గుత్తి వెంకట‌రావు