పారా మెడికల్ కోర్సు దరఖాస్తుల గడువు పెంపు

పారా మెడికల్ కోర్సు దరఖాస్తుల గడువు పెంపు

SRD: జిల్లా మెడికల్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ 2 ఇయర్స్ పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తును DEC 1వ తేదీ వరకు గడువు పొడిగించారు. డిప్లోమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుకు 30, మెడికల్ ఇమేజింగ్ టెక్నిషియన్ కోర్సుకు 30సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తుస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకాష్ తెలిపారు. ఇతర వివరాలకు www.gmcsangareddy.orgను సందర్శించగలరని వివరించారు.