అర్హులందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్

కోనసీమ: సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందుతున్నాయో లేదో పరిశీలించాలని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రణాళిక అధికారి పీయూష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, కీలక పనితీరు సూచికల (KPI)లో ఈ అంశాన్ని చేర్చాలని ప్రణాళిక అధికారులకు సూచించారు.