VIDEO: గుహలో దుర్గా మల్లేశ్వర స్వామికి రుద్రాభిషేకం

VIDEO: గుహలో దుర్గా మల్లేశ్వర స్వామికి రుద్రాభిషేకం

MDK: కార్తీక మూడో సోమవారం పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని శ్రీ ఏడుపాయల గుహలో వున్న దుర్గామల్లేశ్వర స్వామి వారికి అర్చకులు పార్థివ శర్మ రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణ, మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు గుహలోకి వెళ్లి దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.