నూతన మార్క్ ఫెడ్ మేనేజర్‌గా క్రాంతి
KMR: జిల్లా నూతన మార్క్ ఫెడ్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతిని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం NZB జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రాంతికి, జిల్లాకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్క్ ఫెడ్ కార్యకలాపాలపై కలెక్టర్‌తో ఆయన చర్చించారు.