VIDEO: ఆర్టీసీ కార్మికుడు మృతి.. OU JAC ఛైర్మన్ సంతాపం

VIDEO: ఆర్టీసీ కార్మికుడు మృతి.. OU JAC ఛైర్మన్ సంతాపం

HYD: నర్సంపేట ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై OU JAC ఛైర్మన్ రెడ్డి శ్రీనివాస్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు OU తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. తొందర పడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. ఈ ప్రజా ప్రభుత్వం కార్మికుల అభివృద్ధికై కృషి చేస్తుందని వెల్లడించారు.