VIDEO: అసిరి తల్లి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రులు

SKLM: నరసన్నపేట మండలం మాకివలసలో నిర్వహిస్తున్న శ్రీ అసిరి తల్లి అమ్మవారి పండగలలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, ధర్మాన ప్రసాదరావు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నిర్వాహకులు వారికి సాధరంగా ఆహ్వానం పలికారు. ఈ క్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ రోజు జరగబోయే సిరిమానోత్సవంలో పాల్గొంటున్నామని ఆయన వివరించారు.