విద్యార్థులు సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి

KMR: నిజాంసాగర్, మహమ్మద్ నగర్ విద్యార్థులకు సమ్మర్ క్యాంపు మహ్మద్ నగర్ ZPHS పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు MEO తిరుపతిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపార. విద్యార్థులకు యోగ, ఆటలతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులకు మానసిక వికాసానికి ఆలోచనశక్తి పెంపొందించుటకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కావున 1 నుండి 9వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.