VIDEO: అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం
AKP: నర్సీపట్నం శారద నగర్ బేకరీలో జరిగిన అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న డిఎస్పి శ్రీనివాసరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఫైర్ సిబ్బంది మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాలకు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తరువాత అగ్ని ప్రమాదంలో రూ.15 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని తెలుపారు.