జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఖేడ్ ఎమ్మెల్యే
SRD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, తమ నియోజకవర్గ నాయకులతో కలిసి బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ MLAఅభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ రాథోడ్, శంకర్, తాహేర్, సిద్ధారెడ్డి ఉన్నారు.