సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

GWDL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెల్లడించిన ఫలితాల్లో గద్వాల మండలంలోని మదనపల్లి గ్రామ సర్పంచ్‌గా సంజీవులు గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వార్డు సభ్యులు గురువారం రాత్రి గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.