నేడు స్కూళ్లకు సెలవు

నేడు స్కూళ్లకు సెలవు

ADB: గోండుల ఆరాధ్య దైవం, పోరాట యోధుడు కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు వర్తిస్తుందని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో DEC 13న (రెండో శనివారం) స్కూళ్లు పని చేస్తాయని పేర్కొన్నారు.