VIDEO: 'ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలి'

VIDEO: 'ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలి'

ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మిగనూరులో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నిరాహార దీక్షకు బుధవారం భోజన సమాజ్వాది పార్టీ సంఘీభావం తెలిపింది. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.