రాహుల్‌పై కంగనా సంచలన వ్యాఖ్యలు

రాహుల్‌పై కంగనా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఆయన ఒక పోకిరిలాగా దూకుడుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇచ్చే వారిని ఎగతాలి చేస్తూ ఇబ్బంది పెడతారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన సోదరి ప్రియాంక ప్రవర్తన చాలా బాగుంటుందని.. కానీ రాహుల్ ప్రవర్తన సిగ్గుచేటూ అంటూ విమర్శలు గుప్పించారు.