VIDEO: బస్టాండ్ లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

VIDEO: బస్టాండ్ లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

BHPL: రేగొండ మండలంలో బస్టాండ్ సౌకర్యం లేక మండుటెండల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ లేకపోవడంతో ప్రజలు చెట్ల కింద నిలుచుని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల బస్టాండ్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక MLA శంకుస్థాపన చేసినప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.