రామప్ప ఆలయంలో భక్తులకు గ్రీన్ మ్యాట్లు

రామప్ప ఆలయంలో భక్తులకు గ్రీన్ మ్యాట్లు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో భక్తుల సౌకర్యార్థం గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్యాప్స్ నుంచి మెట్ల వరకు మ్యాట్లు వేసినట్లు ఈవో ఇమ్మడి భాస్కర్ తెలిపారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు.