సూరిబాబుకు ఘనంగా సత్కారం

సూరిబాబుకు ఘనంగా సత్కారం

VSP: విశాఖ పోర్ట్ ట్రస్టులో పనిచేస్తూ పదవీవిరమణ పొందిన కొత్తవలస పట్టణానికి చెందిన గవర సూరిబాబును గురువారం ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో జిల్లా వాలీబాల్ మాజీ అధ్యక్షుడు జయప్రకాష్, క్లబ్ ఛైర్మన్ ఎం.అప్పారావు న్యాయవాది జీ. మహేంద్ర జ్ఞాపికను అందజేశారు. వాలీబాల్ క్రీడాభివృద్ధికి సూరిబాబు చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.