నేడు ఉచిత కంటి వైద్యశిబిరం

నేడు ఉచిత కంటి వైద్యశిబిరం

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తారని సర్పంచి సలాది ఊర్మిళాదేవి తెలిపారు. ఈ శిబిరంలో అన్ని కంటి వ్యాధులకు చికిత్సతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారన్నారు. గ్రామ ప్రజలు ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.