VIDEO: ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: పేరయ్య

VIDEO: ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: పేరయ్య

MHBD: బయ్యారం మండల కేంద్రంలో MRPS మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MRPS జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పేరయ్య హాజరై మాట్లాడారు. మండల వ్యాప్తంగా గిరిజనులు, దళితులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని తెలిపారు. ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో MRPS నేతలు, స్థానికులు పాల్గొన్నారు.