'కోతుల బెడద నివారిస్తేనే ఓటు'

'కోతుల బెడద నివారిస్తేనే ఓటు'

SDPT: మర్కుక్ మండలంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికల కోసం అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు 4 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మర్కుక్, పాములపర్తి, ఎర్రవల్లి, దామరకుంట గ్రామాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. కాగా, పాములపర్తి మహిళలు మాట్లాడుతూ.. కోతులు, కుక్కల బెడద పరిష్కరించిన వారికే తమ ఓటు అని స్పష్టం చేశారు.