ఈనెల 29న నల్గొండలో జాబ్ మేళా

ఈనెల 29న నల్గొండలో జాబ్ మేళా

 NLG: ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ తెలిపారు. ఎంపికైన వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లమా(ఎలక్ట్రానిక్స్), బీటెక్(ఈసీఈ), 18-35 సంవత్సరాల మధ్య వారు అర్హులన్నారు.