అబ్లాపూర్‌ గ్రామ సర్పంచ్‌గా వెంకటేశం ఘన విజయం

అబ్లాపూర్‌ గ్రామ సర్పంచ్‌గా వెంకటేశం ఘన విజయం

MDK: పాపన్నపేట మండలంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అబ్లాపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు నీరుడి వెంకటేశం 348 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.