VIDEO: ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్ల కోసం భారీ క్యూ

VIDEO: ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్ల కోసం భారీ క్యూ

నల్గొండ పట్టణంలోని నూతనంగా డెవలప్ చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల అడ్మీషన్ల కోసం తెల్లవారుజాము నుంచే తల్లిదండ్రులు క్యూ కట్టారు. ప్రైవేట్ స్కూల్లతో పోటిగా ఇక్కడ ఏసీ క్లాస్ రూమ్‌లు, ఏఐ భోదనతో మంత్రి కోమటిరెడ్డి రూ.8 కోట్ల సొంత నిధులతో నిర్మించారు. పేద విద్యర్థులకు అంతర్జాతీయ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యను అందిస్తున్నారు.