VIDEO: అంబరాన్నంటిన హోలీ సంబరాలు

VIDEO: అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ASR: జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో చింతపల్లి మండలం తాజంగిలో ఒడిశా వాసులు 70 అడుగుల ఎత్తైన హోలీ టవర్ నిర్మించి ప్రత్యేకంగా పండుగను నిర్వహించారు. గ్రామస్థులు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉత్సాహంతో కళకళలాడింది.