వెలిగండ్లలో రోడ్డు ప్రమాదం.!

వెలిగండ్లలో రోడ్డు ప్రమాదం.!

ప్రకాశం: వెలిగండ్ల(M) రాళ్ళపల్లి ఇమ్మడి చెరువు రహదారిలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కండ్రిక కొత్తపల్లి గ్రామానికు చెందిన కొండారెడ్డి బైక్‌పై వస్తూ సైడ్‌లో ఆపిన బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగింది. ప్రథమ చికిత్స తర్వాత 108 వాహనంలో కనిగిరి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.