శ్రీకాళహస్తిలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం

శ్రీకాళహస్తిలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం

TPT: శ్రీకాళహస్తిలోని శ్రీరాంనగర్ కాలనీలో భవిత పాఠశాలలో శుక్రవారం మండల న్యాయ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవంను నిర్వహించారు. మండల ఎంఈవో రాజేశ్వరి, న్యాయవాది గుమ్మల రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలు ఇస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.