VIDEO: అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

VIDEO: అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాము ప్రజల వద్ద నుండి అర్జీలను సోమవారం స్వీకరించారు. సమస్యలను ఎమ్మెల్యే రాము స్వయంగా విని, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.