'నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి'

'నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి'

AKP: కోటవురట్ల మండలంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణ లబ్ధిదారులకు 90 రోజులు చొప్పున పని దినాలు కల్పించాలన్నారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.