VIDEO: 'కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా మీ సంగతి చూస్తా'
కృష్ణా: జిల్లాలో ఇళ్ల కూల్చివేత విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. "2029 జగన్ ప్రభుత్యం వచ్చాక ఇదే పోలీసులను పెట్టి మీ ఇళ్ల సంగతి నేను చూస్తా.. ప్రొక్లెయిన్ దిగితే గుండెల్లో ఎంత భాద ఉంటుందో మీకు చూపిస్తా. ఒకవేళ తెలంగాణకు వెళ్తే కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా మీ సంగతి చూస్తా" అని హెచ్చరించారు.