'ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి'

'ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి'

HNK: తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన వృద్ధురాలు చిలకమ్మ హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. తన కొడుకు మతిస్తిమితం లేని వాడని, ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.