BRS నాయకుడిని పరామర్శించిన మాజీ ఎంపీ

BRS నాయకుడిని పరామర్శించిన మాజీ ఎంపీ

MHBD: కేసముద్రం మండలంలోని కల్వల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతనూరి వెంకన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ఇవాళ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.