మహాసభల్లో పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే
BPT: ఒంగోలులో జరిగిన కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభల్లో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ ఐక్యత, అభ్యున్నతికి యువత ముందుండాలని అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా నేతలు కృషి చేయాలని చెప్పుకొచ్చారు.